Sun, Nov 01, 2026
YouTube
Rivx Studios
News Thumb మహిళలు, బాలికల భద్రతకు షీ టీమ్స్ నిరంతర నిఘా News Thumb తన ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ మంజులాదేవి కృతజ్ఞతలు News Thumb జడ్చర్లలో గంజాయి విక్రయాలపై పోలీసుల ఉక్కుపాదం News Thumb 18వ రోజుకు చేరిన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరసన కార్యక్రమం News Thumb ఆదిలాబాద్‌లో కవిత పాంచజన్య సంకల్ప సభ.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు News Thumb బ్రేకింగ్ తెలంగాణ రక్షణ సేన హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆకాశ్ కొల్లూరు News Thumb గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా కల్వ సుజాత గుప్తాకు అవకాశం కల్పించాలి.! News Thumb కివీస్‌కు చుక్కలు చూపించిన అభిషేక్ శర్మ.. భారత్ ఘన విజయం! మూడో టీ20లో 6 వికెట్ల తేడాతో గెలుపు.. 3-0తో సిరీస్ కైవసం News Thumb సామాన్యుడి కంచంలో గుదిబండ! బియ్యం ధరల భగభగ.. పేద, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం News Thumb ప్రపంచం భారత్ వైపు చూసేలా మోదీ పాలన పరిహారం ఇవ్వకుండా పేదల ఇళ్ల కూల్చివేత దుర్మార్గం News Thumb జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో మృతదేహాలు కుళ్లిపోవడం దారుణం ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం.. మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి News Thumb ఫ్రీజర్‌లో మృతదేహాలు.. పర్యవేక్షణ ఏదీ? విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కుళ్లిన శవాలు.. మళ్లీ వార్తల్లోకి జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రి News Thumb సాగునీటి కోసం రైతుల ఎదురుచూపులు.. ఎండుతున్న వరి పొలాలు! ఉదండాపూర్‌ ఎప్పుడు పూర్తవుతుంది? పాలమూరు ప్రాజెక్టుతోనే కరువుకు చెక్‌ News Thumb ఖేలో ఇండియా గేమ్స్‌కు తెలంగాణ సన్నద్ధం డిసెంబర్‌ 11 నుంచి 22 వరకు పోటీలు.. 27 క్రీడాంశాల్లో ప్రతిభావంతుల ఎంపికపై ప్రత్యేక దృష్టి News Thumb ఇండియాను గెలిపించిన తెలుగు కుర్రాళ్లు..! తిలక్ వర్మ మెరుపులు.. నితీష్ రెడ్డి మెరుపు ఇన్నింగ్స్‌.. న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం News Thumb మూడు కార్పొరేషన్లలో టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం ఫేక్ పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి.. లేకుంటే గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ను అడ్డుకుంటాం News Thumb కరువు ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం గిరిజన ప్రాంతాల్లో 125 రోజుల ఉపాధి హామీ ఉపాధి హామీపై సీతక్క మార్క్ చర్యలు News Thumb ప్రపంచ తపాలా దినోత్సవం: ఉత్తరాల నుంచి డిజిటల్ యుగం వరకు.. ప్రజల హృదయాలను కలిపే తపాలా వ్యవస్థ News Thumb కుత్బుల్లాపూర్ లో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ కు శంకుస్థాపన పేదల సొంతింటి కల సాకారం దిశగా అడుగులు: మంత్రి పొంగులేటి News Thumb ఓబీసీ కులగణన సభకు కేశంపేట నుంచి భారీగా తరలిరావాలి News Thumb ఓబీసీ కులగణన సభకు కేశంపేట నుంచి భారీగా తరలిరావాలి News Thumb ఆఫ్రికా గడ్డపై వన్డే ప్రపంచకప్ సమరం! అక్టోబర్ తొలి వారంలో ఆరంభం.. నవంబర్ 21న మెగా ఫైనల్ News Thumb గువాహటిలో గర్జించిన టీమిండియా.. 405 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సిరీస్ కైవసం News Thumb భరతసింహి రెడ్డితో గోడవ | ఆయనుంటే పక్కా ఎమ్మెల్యే| మామూలు ఇంటర్యూ కాదు | మాజీ జెడ్పిటిసి భాగ్యలక్ష్మి News Thumb తెలంగాణ మెడికల్ విద్యార్థులకు నష్టం కలిగించేలా ప్రభుత్వ నిర్ణయాలు News Thumb బ్యానర్లపై ‘సేవకులు’... చేతల్లో మాత్రం కాలయాపన.! జర్నలిస్టుల ఇళ్ల సమస్యపై పాలమూరు టు ప్రజాభవన్ పాదయాత్ర News Thumb అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం(Happy Daughters Day) — సెప్టెంబర్ 27 నవోదయం ప్రత్యేకం : News Thumb దుందుబి వాగులో అక్రమ ఇసుక తవ్వకాలపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం News Thumb నేత్రదానం చేసి ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన పాలాది హైందవి News Thumb సాయి అనుశ్రీ నగర్‌లో గణపతి లడ్డూ వేలం.. దక్కించుకున్న డా. లక్ష్మి వీరమల్లు News Thumb సాయి అనుశ్రీ నగర్‌లో గణపతి లడ్డూ వేలం.. దక్కించుకున్న డా. లక్ష్మి వీరమల్లు News Thumb సుపతం హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ News Thumb షాద్‌నగర్‌లో గణేశ్ ఉత్సవ చెస్ కార్యక్రమం నిర్వహణ News Thumb ఆర్యదాన్ ముహమ్మద్-2026’ అవార్డు అందుకున్న సీఎం రేవంత్ రెడ్డి News Thumb డబ్బుల కోసం తండ్రిని హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదు News Thumb స్వేరో నెట్వర్క్ నారాయణపేట జిల్లా కమిటీ నిర్మాణ సన్నాహక సమావేశం : గిద్ద విజయ్ కుమార్ స్వేరో నారాయణపేట జిల్లా ఇన్చార్జి News Thumb గణేష్ నిమజ్జనం ఏర్పాలను పరిశీలించిన కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి News Thumb నియోజకవర్గ పరిధిలో పలు గణనాథులను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ News Thumb ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ News Thumb డీజేలు కావు.. మృత్యు ఘంటికలు! జాగ్రత్త డిజె మోతా .... గుండె కోత News Thumb డీజేలు కావు.. మృత్యు ఘంటికలు! జాగ్రత్త డిజె మోతా .... గుండె కోత News Thumb వరంగల్ విమానాశ్రయానికి పి.వి. నరసింహారావు పేరు పెట్టాలి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి గోగులపాటి కృష్ణమోహన్ విజ్ఞప్తి News Thumb గణేష్ నిమజ్జన కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డీవో రమణారెడ్డి భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచన News Thumb గణేష్ నిమజ్జనం సందర్భంగా DJ సౌండ్ సిస్టమ్‌కు అనుమతి లేదు News Thumb చంద్రా గార్డెన్‌లో ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన సభ News Thumb ఛలో కొడంగల్.. పాంచ జన్య సంకల్ప సభకు తన సైన్యం తో కలిసి బయలుదేరిన కల్వకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ నేను రవి రాథోడ్ News Thumb ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం: కేంద్ర సహకారం కోరిన సీఎం రేవంత్ రెడ్డి News Thumb అసైన్మెంట్ భూమిలో దళితులకు హక్కులు కల్పించాలి -బౌరంపేట్ మాజీ సర్పంచ్ కొమ్ము మంగమ్మ News Thumb కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి అండగా నాయకులు ప్రమాదంలో మృతి చెందిన రాఘవేందర్ కుటుంబానికి రూ.25,500 ఆర్థిక సాయం News Thumb ఎమ్మెల్యే సహకారంతో ఎల్లికట్టలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గులు News Thumb దేవునిపడకల్‌లో శాలివాహన కుమ్మరి సంఘం మినీ ఫంక్షన్‌ హాల్‌కు భూమిపూజ News Thumb గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన వార్డు సభ్యులు News Thumb ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి : ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు News Thumb వినాయకుడి పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ News Thumb గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ అధికారులు News Thumb పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు ఘన సన్మానం News Thumb యువ రైతు పారేష్ యాదవ్‌ను అభినందించిన అగ్రికల్చర్ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి News Thumb కోస్గి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలకు కంప్యూటర్ ల్యాబ్‌ అందించిన విద్యా సేవకుడు వై.వి. గోపాలకృష్ణమూర్తి News Thumb ఎంఐఎం జిల్లా అధ్యక్షుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి News Thumb సీఎం, మంత్రులపైనే కేసులు పెట్టాలి: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి News Thumb ప్రజాభద్రత–పోలీసు బాధ్యతపై కిష్టారం గ్రామంలో అవగాహన కార్యక్రమం News Thumb వరంగల్‌లో ఘనంగా MRPS–MSP జాతీయ సదస్సు ముఖ్యఅతిథిగా హాజరైన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ News Thumb రఘు రాములు మనవరాలి తొట్టెల కార్యక్రమానికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి News Thumb ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి విద్యార్థులతో మానవహారం – ప్రభుత్వానికి భాగ్యరధి డిగ్రీ కళాశాల డిమాండ్ News Thumb గణేష్ మండప నిర్వాహకులతో అవగాహన సన్నాహాక సమావేశం News Thumb నార్త్ సిటీ హై స్కూల్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఘన సన్మానం News Thumb సెక్యూరిటీ కార్మికులకి రావలసిన వేత్తనం ఇప్పించిన బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి News Thumb బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి News Thumb జడ్చర్ల పర్యాటకాభివృద్ధికి మరో అడుగు.. హరిత హోటల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి News Thumb "మీడియా రంగంలో బీసీ / ఎస్సీ / ఎస్టీ కుల ప్రాతినిద్యము ఉండాల్సిందే ..!! News Thumb తాతా మధు దిష్టిబొమ్మ దహనం స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీని బర్తరఫ్ చేయాలి: కాంగ్రెస్ నాయకుల డిమాండ్ News Thumb తెలంగాణ ప్రైవేట్ పీజీ, డిగ్రీ మేనేజ్మెంట్ అసోసియేషన్(TPDMA ) పిలుపుకు మద్దతుగా చింతల్ భాగ్యరథి డిగ్రీ కళాశాల బంద్ News Thumb అంబేద్కరా...! రాజ్యాంగ పరిరక్షణలో రేవంత్ సర్కార్ కి మంచి బుద్ధిని ప్రసాదించు... News Thumb గిగ్ కార్మికులకు కార్మిక హోదా కల్పించి సామాజిక భద్రత కల్పించాలి News Thumb కొత్తూరులో ఖేలో ఇండియా–అస్మితా ఉషు లీగ్ ఎంపిక పోటీలు News Thumb హైదరాబాద్ అభివృద్ధిలో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సేవలు News Thumb కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలి : ఫరూక్‌నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాయికల్ శ్రీనివాస్ News Thumb కల్వకుర్తి పట్టణంలో బిజెపి BJYM నాయకుల అక్రమ అరెస్ట్ News Thumb వినాయక చవితి ఉత్సవాలపై రాష్ట్ర డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ News Thumb రైతు సమస్యలపై బీఆర్ఎస్‌ రైతు గర్జన కాంగ్రెస్‌ పాలనలో రైతాంగం తీవ్ర ఇబ్బందులు — మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం News Thumb మహిళలు, బాలికల భద్రతకు షీ టీమ్స్ నిరంతర నిఘా News Thumb తన ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ మంజులాదేవి కృతజ్ఞతలు News Thumb జడ్చర్లలో గంజాయి విక్రయాలపై పోలీసుల ఉక్కుపాదం News Thumb 18వ రోజుకు చేరిన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరసన కార్యక్రమం News Thumb ఆదిలాబాద్‌లో కవిత పాంచజన్య సంకల్ప సభ.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు News Thumb బ్రేకింగ్ తెలంగాణ రక్షణ సేన హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆకాశ్ కొల్లూరు News Thumb గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా కల్వ సుజాత గుప్తాకు అవకాశం కల్పించాలి.! News Thumb కివీస్‌కు చుక్కలు చూపించిన అభిషేక్ శర్మ.. భారత్ ఘన విజయం! మూడో టీ20లో 6 వికెట్ల తేడాతో గెలుపు.. 3-0తో సిరీస్ కైవసం News Thumb సామాన్యుడి కంచంలో గుదిబండ! బియ్యం ధరల భగభగ.. పేద, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం News Thumb ప్రపంచం భారత్ వైపు చూసేలా మోదీ పాలన పరిహారం ఇవ్వకుండా పేదల ఇళ్ల కూల్చివేత దుర్మార్గం News Thumb జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో మృతదేహాలు కుళ్లిపోవడం దారుణం ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం.. మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి News Thumb ఫ్రీజర్‌లో మృతదేహాలు.. పర్యవేక్షణ ఏదీ? విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కుళ్లిన శవాలు.. మళ్లీ వార్తల్లోకి జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రి News Thumb సాగునీటి కోసం రైతుల ఎదురుచూపులు.. ఎండుతున్న వరి పొలాలు! ఉదండాపూర్‌ ఎప్పుడు పూర్తవుతుంది? పాలమూరు ప్రాజెక్టుతోనే కరువుకు చెక్‌ News Thumb ఖేలో ఇండియా గేమ్స్‌కు తెలంగాణ సన్నద్ధం డిసెంబర్‌ 11 నుంచి 22 వరకు పోటీలు.. 27 క్రీడాంశాల్లో ప్రతిభావంతుల ఎంపికపై ప్రత్యేక దృష్టి News Thumb ఇండియాను గెలిపించిన తెలుగు కుర్రాళ్లు..! తిలక్ వర్మ మెరుపులు.. నితీష్ రెడ్డి మెరుపు ఇన్నింగ్స్‌.. న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం News Thumb మూడు కార్పొరేషన్లలో టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం ఫేక్ పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి.. లేకుంటే గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ను అడ్డుకుంటాం News Thumb కరువు ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం గిరిజన ప్రాంతాల్లో 125 రోజుల ఉపాధి హామీ ఉపాధి హామీపై సీతక్క మార్క్ చర్యలు News Thumb ప్రపంచ తపాలా దినోత్సవం: ఉత్తరాల నుంచి డిజిటల్ యుగం వరకు.. ప్రజల హృదయాలను కలిపే తపాలా వ్యవస్థ News Thumb కుత్బుల్లాపూర్ లో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ కు శంకుస్థాపన పేదల సొంతింటి కల సాకారం దిశగా అడుగులు: మంత్రి పొంగులేటి News Thumb ఓబీసీ కులగణన సభకు కేశంపేట నుంచి భారీగా తరలిరావాలి News Thumb ఓబీసీ కులగణన సభకు కేశంపేట నుంచి భారీగా తరలిరావాలి News Thumb ఆఫ్రికా గడ్డపై వన్డే ప్రపంచకప్ సమరం! అక్టోబర్ తొలి వారంలో ఆరంభం.. నవంబర్ 21న మెగా ఫైనల్ News Thumb గువాహటిలో గర్జించిన టీమిండియా.. 405 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సిరీస్ కైవసం News Thumb భరతసింహి రెడ్డితో గోడవ | ఆయనుంటే పక్కా ఎమ్మెల్యే| మామూలు ఇంటర్యూ కాదు | మాజీ జెడ్పిటిసి భాగ్యలక్ష్మి News Thumb తెలంగాణ మెడికల్ విద్యార్థులకు నష్టం కలిగించేలా ప్రభుత్వ నిర్ణయాలు News Thumb బ్యానర్లపై ‘సేవకులు’... చేతల్లో మాత్రం కాలయాపన.! జర్నలిస్టుల ఇళ్ల సమస్యపై పాలమూరు టు ప్రజాభవన్ పాదయాత్ర News Thumb అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం(Happy Daughters Day) — సెప్టెంబర్ 27 నవోదయం ప్రత్యేకం : News Thumb దుందుబి వాగులో అక్రమ ఇసుక తవ్వకాలపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం News Thumb నేత్రదానం చేసి ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన పాలాది హైందవి News Thumb సాయి అనుశ్రీ నగర్‌లో గణపతి లడ్డూ వేలం.. దక్కించుకున్న డా. లక్ష్మి వీరమల్లు News Thumb సాయి అనుశ్రీ నగర్‌లో గణపతి లడ్డూ వేలం.. దక్కించుకున్న డా. లక్ష్మి వీరమల్లు News Thumb సుపతం హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ News Thumb షాద్‌నగర్‌లో గణేశ్ ఉత్సవ చెస్ కార్యక్రమం నిర్వహణ News Thumb ఆర్యదాన్ ముహమ్మద్-2026’ అవార్డు అందుకున్న సీఎం రేవంత్ రెడ్డి News Thumb డబ్బుల కోసం తండ్రిని హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదు News Thumb స్వేరో నెట్వర్క్ నారాయణపేట జిల్లా కమిటీ నిర్మాణ సన్నాహక సమావేశం : గిద్ద విజయ్ కుమార్ స్వేరో నారాయణపేట జిల్లా ఇన్చార్జి News Thumb గణేష్ నిమజ్జనం ఏర్పాలను పరిశీలించిన కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి News Thumb నియోజకవర్గ పరిధిలో పలు గణనాథులను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ News Thumb ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ News Thumb డీజేలు కావు.. మృత్యు ఘంటికలు! జాగ్రత్త డిజె మోతా .... గుండె కోత News Thumb డీజేలు కావు.. మృత్యు ఘంటికలు! జాగ్రత్త డిజె మోతా .... గుండె కోత News Thumb వరంగల్ విమానాశ్రయానికి పి.వి. నరసింహారావు పేరు పెట్టాలి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి గోగులపాటి కృష్ణమోహన్ విజ్ఞప్తి News Thumb గణేష్ నిమజ్జన కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డీవో రమణారెడ్డి భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచన News Thumb గణేష్ నిమజ్జనం సందర్భంగా DJ సౌండ్ సిస్టమ్‌కు అనుమతి లేదు News Thumb చంద్రా గార్డెన్‌లో ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన సభ News Thumb ఛలో కొడంగల్.. పాంచ జన్య సంకల్ప సభకు తన సైన్యం తో కలిసి బయలుదేరిన కల్వకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ నేను రవి రాథోడ్ News Thumb ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం: కేంద్ర సహకారం కోరిన సీఎం రేవంత్ రెడ్డి News Thumb అసైన్మెంట్ భూమిలో దళితులకు హక్కులు కల్పించాలి -బౌరంపేట్ మాజీ సర్పంచ్ కొమ్ము మంగమ్మ News Thumb కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి అండగా నాయకులు ప్రమాదంలో మృతి చెందిన రాఘవేందర్ కుటుంబానికి రూ.25,500 ఆర్థిక సాయం News Thumb ఎమ్మెల్యే సహకారంతో ఎల్లికట్టలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గులు News Thumb దేవునిపడకల్‌లో శాలివాహన కుమ్మరి సంఘం మినీ ఫంక్షన్‌ హాల్‌కు భూమిపూజ News Thumb గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన వార్డు సభ్యులు News Thumb ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి : ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు News Thumb వినాయకుడి పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ News Thumb గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ అధికారులు News Thumb పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు ఘన సన్మానం News Thumb యువ రైతు పారేష్ యాదవ్‌ను అభినందించిన అగ్రికల్చర్ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి News Thumb కోస్గి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలకు కంప్యూటర్ ల్యాబ్‌ అందించిన విద్యా సేవకుడు వై.వి. గోపాలకృష్ణమూర్తి News Thumb ఎంఐఎం జిల్లా అధ్యక్షుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి News Thumb సీఎం, మంత్రులపైనే కేసులు పెట్టాలి: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి News Thumb ప్రజాభద్రత–పోలీసు బాధ్యతపై కిష్టారం గ్రామంలో అవగాహన కార్యక్రమం News Thumb వరంగల్‌లో ఘనంగా MRPS–MSP జాతీయ సదస్సు ముఖ్యఅతిథిగా హాజరైన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ News Thumb రఘు రాములు మనవరాలి తొట్టెల కార్యక్రమానికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి News Thumb ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి విద్యార్థులతో మానవహారం – ప్రభుత్వానికి భాగ్యరధి డిగ్రీ కళాశాల డిమాండ్ News Thumb గణేష్ మండప నిర్వాహకులతో అవగాహన సన్నాహాక సమావేశం News Thumb నార్త్ సిటీ హై స్కూల్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఘన సన్మానం News Thumb సెక్యూరిటీ కార్మికులకి రావలసిన వేత్తనం ఇప్పించిన బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి News Thumb బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి News Thumb జడ్చర్ల పర్యాటకాభివృద్ధికి మరో అడుగు.. హరిత హోటల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి News Thumb "మీడియా రంగంలో బీసీ / ఎస్సీ / ఎస్టీ కుల ప్రాతినిద్యము ఉండాల్సిందే ..!! News Thumb తాతా మధు దిష్టిబొమ్మ దహనం స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీని బర్తరఫ్ చేయాలి: కాంగ్రెస్ నాయకుల డిమాండ్ News Thumb తెలంగాణ ప్రైవేట్ పీజీ, డిగ్రీ మేనేజ్మెంట్ అసోసియేషన్(TPDMA ) పిలుపుకు మద్దతుగా చింతల్ భాగ్యరథి డిగ్రీ కళాశాల బంద్ News Thumb అంబేద్కరా...! రాజ్యాంగ పరిరక్షణలో రేవంత్ సర్కార్ కి మంచి బుద్ధిని ప్రసాదించు... News Thumb గిగ్ కార్మికులకు కార్మిక హోదా కల్పించి సామాజిక భద్రత కల్పించాలి News Thumb కొత్తూరులో ఖేలో ఇండియా–అస్మితా ఉషు లీగ్ ఎంపిక పోటీలు News Thumb హైదరాబాద్ అభివృద్ధిలో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సేవలు News Thumb కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలి : ఫరూక్‌నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాయికల్ శ్రీనివాస్ News Thumb కల్వకుర్తి పట్టణంలో బిజెపి BJYM నాయకుల అక్రమ అరెస్ట్ News Thumb వినాయక చవితి ఉత్సవాలపై రాష్ట్ర డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ News Thumb రైతు సమస్యలపై బీఆర్ఎస్‌ రైతు గర్జన కాంగ్రెస్‌ పాలనలో రైతాంగం తీవ్ర ఇబ్బందులు — మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం
తాజా వార్తలు
మహిళలు, బాలికల భద్రతకు షీ టీమ్స్ నిరంతర నిఘా - Rivx Studios
Telangana

మహిళలు, బాలికల భద్రతకు షీ టీమ్స్ నిరంతర నిఘా

Published on November 1, 2026 at 12:56 PM

1,585 Views

News Image
Quick Summary:

మహిళలు, బాలికల భద్రతకు షీ టీమ్స్ నిరంతర నిఘా

మహిళలు, బాలికల భద్రతకు షీ టీమ్స్ నిరంతర నిఘా

మానవ అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు

మహిళల భద్రతే లక్ష్యం – వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు

విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో షీ టీమ్స్ నిఘా
జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్
మహబూబ్ నగర్/నవోదయం :
మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా మహిళలు, బాలికలు, విద్యార్థినుల భద్రతకు జిల్లా పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ తెలిపారు. మహిళలపై వేధింపులు, ఈవ్‌టీజింగ్, మానవ అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థ, బాల్యవివాహాలను అరికట్టేందుకు షీ టీమ్స్, AHTU బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.

*అక్టోబర్ నెలలో షీ టీమ్స్ చర్యలు*

అక్టోబర్ నెలలో షీ టీమ్స్‌కు మొత్తం 20 ఫిర్యాదులు అందగా, వాటిలో 9 కౌన్సెలింగ్‌లు, 10 ఈ-పెట్టి కేసులు, ఒక ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అదేవిధంగా 16 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 20 అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు 50 హాట్‌స్పాట్ ప్రాంతాలను సందర్శించి నిఘా ఏర్పాటు చేశారు.

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీలలో విద్యార్థులకు ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్, పోక్సో చట్టం, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, సైబర్ నేరాలు, సోషల్ మీడియా వినియోగం, స్వీయ రక్షణ, డయల్ 112 ప్రాముఖ్యత తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.

*మానవ అక్రమ రవాణా నిరోధానికి ప్రత్యేక చర్యలు*

AHTU బృందం, సురక్ష పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అక్టోబర్ నెలలో జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లో 17 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మానవ అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థ ఎక్కువగా జరిగే 65 హాట్‌స్పాట్ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.

బాల్యవివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, పిల్లల అక్రమ దత్తత, మానవ అవయవాల అక్రమ విక్రయం, మహిళలు మరియు బాలికలపై జరిగే నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మైనర్ పిల్లలను పనిలో పెట్టుకుంటే సంబంధిత యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పిల్లలను దత్తత తీసుకోవాలనుకునేవారు CARA వెబ్‌సైట్ ద్వారా ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాత్రమే దత్తత ప్రక్రియ చేపట్టాలని సూచించారు.

*బాధితులకు అండగా పోలీసుల తక్షణ స్పందన*

అక్టోబర్ నెలలో జడ్చర్ల పట్టణంలోని ఒక లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేసి సంబంధిత వ్యక్తులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

అదేవిధంగా మహబూబ్‌నగర్ పట్టణానికి చెందిన 17 సంవత్సరాల అనాథ బాలుడిని గుర్తించి DCPO సహకారంతో హాస్టల్‌లో చేర్పించారు. మరో ఘటనలో పాఠశాలకు వెళ్లకుండా పనిలోకి రావాలని ఇద్దరు పిల్లలను వేధిస్తున్న యజమానికి కౌన్సెలింగ్ నిర్వహించి, పిల్లలను తిరిగి పాఠశాలకు పంపించేలా చర్యలు తీసుకున్నారు.

*మహిళలు, బాలికలకు ఎస్పీ సూచనలు*

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ మాట్లాడుతూ మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులకు గురైనా భయపడకుండా వెంటనే షీ టీమ్స్‌ను సంప్రదించాలని సూచించారు. విద్యార్థినులు తమ బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చదువుపై దృష్టి సారించాలని, ప్రతి ఒక్కరి భద్రత కోసం షీ టీమ్స్ నిరంతరం పనిచేస్తున్నాయని తెలిపారు.

విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో సివిల్ డ్రెస్‌లో కూడా పోలీసులు నిఘా కొనసాగిస్తున్నారని, మహిళల వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. ప్రజల భద్రత పోలీసుల బాధ్యత అని, మహిళలు, పిల్లల రక్షణకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు.

*ఫిర్యాదుల కోసం సంప్రదించండి*

- షీ టీమ్: 8712659365
- AHTU టీమ్: 8712680066
- పోలీస్ అత్యవసర సహాయం: డయల్ 112
- చైల్డ్ హెల్ప్‌లైన్: 1098

మహిళలపై వేధింపులు, బాల కార్మికత్వం, బాల్యవివాహాలు, మానవ అక్రమ రవాణా వంటి అంశాలపై సమాచారం ఉన్నవారు పై నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఎస్పీ తెలిపారు.

మహిళల భద్రత – బాలల రక్షణ – నేరరహిత సమాజమే మహబూబ్‌నగర్ జిల్లా పోలీసుల లక్ష్యం.
Verified Staff Journalist admin admin@rivxstudios.com