Wed, Aug 19, 2026
YouTube
Rivx Studios
News Thumb సీనియర్ సిటిజన్ ఫోరం సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుంది: జిల్లా ఎస్పీ జానకి, ఐపిఎస్ News Thumb బ్రేకింగ్ క్రైమ్ న్యూస్: గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం.. క్రైమ్ సీన్‌ను పరిశీలించిన ఎస్పీ జానకి News Thumb బ్రేకింగ్ న్యూస్ 🚨 జడ్చర్లలో విషాదం.. బావిలో వ్యక్తి మృతదేహం లభ్యం News Thumb స్వచ్ఛ సేవే ధ్యేయం: నిస్వార్థ సమరయోధుడు 'జరుపు భాస్కర్' జీవిత కథ News Thumb తెలంగాణ బీజేపీలో కీలక మార్పుల ప్రచారం! రాష్ట్ర అధ్యక్ష పీఠంపై మళ్లీ బండి సంజయ్ పేరు? News Thumb ప్రతి ఆరు నెలలకు ఒక ఆసుపత్రి.. ఏడాదిన్నరలో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు: సీఎం రేవంత్ రెడ్డి News Thumb బహుజన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 376వ జయంతి వేడుకలు ప్రత్యక్ష ప్రసారం 3TTV News Thumb ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులు News Thumb గీత, చేనేత కార్మికులకు సాచ్యురేషన్ స్థాయిలో పింఛన్లు: సీఎం రేవంత్ రెడ్డి News Thumb 22-ఏ నిషేధిత భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు News Thumb జడ్చర్ల ఆర్య సమాజం ఆధ్వర్యంలో ఘనంగా శ్రావణి యజుర్వేద గాయత్రి మహాయజ్ఞం ముగింపు News Thumb డిప్యూటి సిఎం పవణ్ కళ్యాన్ సోదరుడు నాగబాబుకు క్యాబినెట్ ర్యాంక్ News Thumb జడ్చర్ల గంగాపూర్ రోడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం News Thumb సమ్మక్క–సారలమ్మ సన్నిధిలో వితంతువులు, ఒంటరి మహిళలకు పింఛన్ల పంపిణీకి శ్రీకారం News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb సీనియర్ సిటిజన్ ఫోరం సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుంది: జిల్లా ఎస్పీ జానకి, ఐపిఎస్ News Thumb బ్రేకింగ్ క్రైమ్ న్యూస్: గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం.. క్రైమ్ సీన్‌ను పరిశీలించిన ఎస్పీ జానకి News Thumb బ్రేకింగ్ న్యూస్ 🚨 జడ్చర్లలో విషాదం.. బావిలో వ్యక్తి మృతదేహం లభ్యం News Thumb స్వచ్ఛ సేవే ధ్యేయం: నిస్వార్థ సమరయోధుడు 'జరుపు భాస్కర్' జీవిత కథ News Thumb తెలంగాణ బీజేపీలో కీలక మార్పుల ప్రచారం! రాష్ట్ర అధ్యక్ష పీఠంపై మళ్లీ బండి సంజయ్ పేరు? News Thumb ప్రతి ఆరు నెలలకు ఒక ఆసుపత్రి.. ఏడాదిన్నరలో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు: సీఎం రేవంత్ రెడ్డి News Thumb బహుజన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 376వ జయంతి వేడుకలు ప్రత్యక్ష ప్రసారం 3TTV News Thumb ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులు News Thumb గీత, చేనేత కార్మికులకు సాచ్యురేషన్ స్థాయిలో పింఛన్లు: సీఎం రేవంత్ రెడ్డి News Thumb 22-ఏ నిషేధిత భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు News Thumb జడ్చర్ల ఆర్య సమాజం ఆధ్వర్యంలో ఘనంగా శ్రావణి యజుర్వేద గాయత్రి మహాయజ్ఞం ముగింపు News Thumb డిప్యూటి సిఎం పవణ్ కళ్యాన్ సోదరుడు నాగబాబుకు క్యాబినెట్ ర్యాంక్ News Thumb జడ్చర్ల గంగాపూర్ రోడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం News Thumb సమ్మక్క–సారలమ్మ సన్నిధిలో వితంతువులు, ఒంటరి మహిళలకు పింఛన్ల పంపిణీకి శ్రీకారం News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు?
తాజా వార్తలు
బ్రేకింగ్ క్రైమ్ న్యూస్: గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం.. క్రైమ్ సీన్‌ను పరిశీలించిన ఎస్పీ జానకి - Rivx Studios
Telangana

బ్రేకింగ్ క్రైమ్ న్యూస్: గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం.. క్రైమ్ సీన్‌ను పరిశీలించిన ఎస్పీ జానకి

Published on August 19, 2026 at 12:30 PM

3,205 Views

Quick Summary:

బ్రేకింగ్ క్రైమ్ న్యూస్: గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం.. క్రైమ్ సీన్‌ను పరిశీలించిన ఎస్పీ జానకి

బ్రేకింగ్ క్రైమ్ న్యూస్: గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం.. క్రైమ్ సీన్‌ను పరిశీలించిన ఎస్పీ జానకి

మహబూబ్‌నగర్ జిల్లా | ఆగస్టు 19: రాజాపూర్ మండలంలోని రంగారెడ్డిగూడ గ్రామ సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. ఎస్.పీ. పెట్రోల్ పంపు వద్ద NH-44 రహదారి పక్కన సుమారు 35–40 ఏళ్ల వయస్సు ఉన్న మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

సమాచారం అందుకున్న మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్ సంఘటనా స్థలానికి చేరుకుని క్రైమ్ సీన్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. మృతదేహం లభ్యమైన పరిస్థితులు, సంఘటనా స్థలంలో ఉన్న ఆధారాలు, పరిసర ప్రాంతాల వివరాలను పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ ఘటనపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. మృతురాలి గుర్తింపును త్వరితగతిన నిర్ధారించడంతో పాటు, సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలను శాస్త్రీయంగా సేకరించి, సాంకేతిక ఆధారాల సహాయంతో దర్యాప్తును వేగవంతం చేయాలని సూచించారు.

మృతురాలిని ఎవరైనా గుర్తించినా, ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు లేదా ఆచూకీకి సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిసినా వెంటనే రాజాపూర్ పోలీసులను సంప్రదించాలని జిల్లా పోలీసులు కోరారు.

సంప్రదించవలసిన నంబర్లు:
📞 SI, రాజాపూర్: 8712659347
📞 రాజాపూర్ పోలీస్ స్టేషన్: 8712665216
📞 CI, జడ్చర్ల రూరల్: 8712659315

క్రైమ్ సీన్ పరిశీలనలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, జడ్చర్ల రూరల్ సీఐ మహేష్, రాజాపూర్ ఎస్‌ఐ రాజశేఖర్తో పాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మృతురాలి వివరాలు తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com