Thu, Aug 20, 2026
YouTube
Rivx Studios
News Thumb మన్నెగూడలో చెస్ కప్‌–2026 పోటీలు News Thumb ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి News Thumb షాద్‌నగర్ డివిజన్‌లో నలుగురు ఎస్సైల బదిలీ ఒకేసారి బదిలీలు.. పోలీసు శాఖలో చర్చనీయాంశం News Thumb పాలిటెక్నిక్ విద్యా భవిష్యత్తు ఏమిటి..? సాంకేతిక విద్యాను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం News Thumb 25 రోజులుగా పైప్‌లైన్‌ పనులు.. కాలనీవాసులకు తప్పని అవస్థలు News Thumb సీనియర్ సిటిజన్ ఫోరం సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుంది: జిల్లా ఎస్పీ జానకి, ఐపిఎస్ News Thumb బ్రేకింగ్ క్రైమ్ న్యూస్: గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం.. క్రైమ్ సీన్‌ను పరిశీలించిన ఎస్పీ జానకి News Thumb బ్రేకింగ్ న్యూస్ 🚨 జడ్చర్లలో విషాదం.. బావిలో వ్యక్తి మృతదేహం లభ్యం News Thumb స్వచ్ఛ సేవే ధ్యేయం: నిస్వార్థ సమరయోధుడు 'జరుపు భాస్కర్' జీవిత కథ News Thumb తెలంగాణ బీజేపీలో కీలక మార్పుల ప్రచారం! రాష్ట్ర అధ్యక్ష పీఠంపై మళ్లీ బండి సంజయ్ పేరు? News Thumb ప్రతి ఆరు నెలలకు ఒక ఆసుపత్రి.. ఏడాదిన్నరలో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు: సీఎం రేవంత్ రెడ్డి News Thumb బహుజన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 376వ జయంతి వేడుకలు ప్రత్యక్ష ప్రసారం 3TTV News Thumb ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులు News Thumb గీత, చేనేత కార్మికులకు సాచ్యురేషన్ స్థాయిలో పింఛన్లు: సీఎం రేవంత్ రెడ్డి News Thumb 22-ఏ నిషేధిత భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు News Thumb జడ్చర్ల ఆర్య సమాజం ఆధ్వర్యంలో ఘనంగా శ్రావణి యజుర్వేద గాయత్రి మహాయజ్ఞం ముగింపు News Thumb డిప్యూటి సిఎం పవణ్ కళ్యాన్ సోదరుడు నాగబాబుకు క్యాబినెట్ ర్యాంక్ News Thumb జడ్చర్ల గంగాపూర్ రోడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం News Thumb సమ్మక్క–సారలమ్మ సన్నిధిలో వితంతువులు, ఒంటరి మహిళలకు పింఛన్ల పంపిణీకి శ్రీకారం News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb మన్నెగూడలో చెస్ కప్‌–2026 పోటీలు News Thumb ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి News Thumb షాద్‌నగర్ డివిజన్‌లో నలుగురు ఎస్సైల బదిలీ ఒకేసారి బదిలీలు.. పోలీసు శాఖలో చర్చనీయాంశం News Thumb పాలిటెక్నిక్ విద్యా భవిష్యత్తు ఏమిటి..? సాంకేతిక విద్యాను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం News Thumb 25 రోజులుగా పైప్‌లైన్‌ పనులు.. కాలనీవాసులకు తప్పని అవస్థలు News Thumb సీనియర్ సిటిజన్ ఫోరం సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుంది: జిల్లా ఎస్పీ జానకి, ఐపిఎస్ News Thumb బ్రేకింగ్ క్రైమ్ న్యూస్: గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం.. క్రైమ్ సీన్‌ను పరిశీలించిన ఎస్పీ జానకి News Thumb బ్రేకింగ్ న్యూస్ 🚨 జడ్చర్లలో విషాదం.. బావిలో వ్యక్తి మృతదేహం లభ్యం News Thumb స్వచ్ఛ సేవే ధ్యేయం: నిస్వార్థ సమరయోధుడు 'జరుపు భాస్కర్' జీవిత కథ News Thumb తెలంగాణ బీజేపీలో కీలక మార్పుల ప్రచారం! రాష్ట్ర అధ్యక్ష పీఠంపై మళ్లీ బండి సంజయ్ పేరు? News Thumb ప్రతి ఆరు నెలలకు ఒక ఆసుపత్రి.. ఏడాదిన్నరలో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు: సీఎం రేవంత్ రెడ్డి News Thumb బహుజన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 376వ జయంతి వేడుకలు ప్రత్యక్ష ప్రసారం 3TTV News Thumb ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులు News Thumb గీత, చేనేత కార్మికులకు సాచ్యురేషన్ స్థాయిలో పింఛన్లు: సీఎం రేవంత్ రెడ్డి News Thumb 22-ఏ నిషేధిత భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు News Thumb జడ్చర్ల ఆర్య సమాజం ఆధ్వర్యంలో ఘనంగా శ్రావణి యజుర్వేద గాయత్రి మహాయజ్ఞం ముగింపు News Thumb డిప్యూటి సిఎం పవణ్ కళ్యాన్ సోదరుడు నాగబాబుకు క్యాబినెట్ ర్యాంక్ News Thumb జడ్చర్ల గంగాపూర్ రోడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం News Thumb సమ్మక్క–సారలమ్మ సన్నిధిలో వితంతువులు, ఒంటరి మహిళలకు పింఛన్ల పంపిణీకి శ్రీకారం News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య
తాజా వార్తలు
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి - Rivx Studios
Telangana

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి

Published on August 20, 2026 at 1:26 AM

3,589 Views

Quick Summary:

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం వద్దు: బీజేవైఎం

షాద్‌నగర్‌లో బీజేవైఎం భారీ నిరసన.. బకాయిల విడుదలకు డిమాండ్

నవోదయం/షాద్ నగర్, ఆగస్టు19

విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో షాద్‌నగర్‌లో భారీ నిరసన, ర్యాలీ నిర్వహించారు. బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు షాద్‌నగర్ అసెంబ్లీ ఇంచార్జ్ పుట్నాల సాయికుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి బీజేవైఎం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అభినవ్‌గౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడి సంవత్సరాలు గడిచినా విద్యార్థుల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా విద్యార్థుల పరిస్థితుల్లో మార్పు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడకుండా ప్రభుత్వం తన బాధ్యతను గుర్తించి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాటల్లో కాకుండా విద్యార్థుల సమస్యల పరిష్కారంలోనూ చిత్తశుద్ధి చూపాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకులు వంశీకృష్ణ, లక్ష్మీకాంత్‌రెడ్డి, చెట్ల వెంకటేష్, శ్రీనివాస్‌చారి, ఉదయ్‌గౌడ్, అల్లం అనిల్, ప్రశాంత్‌గౌడ్, సూర్యగౌడ్, సుధాకర్ అప్ప, శివాజీ, వివేక్, శివ, శ్రీశైలం, యాదయ్య, అభిలాష్, శ్రీధర్, విజయ్, రామకృష్ణ, రావుల రాకేష్, చందుతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com