Sun, Aug 23, 2026
YouTube
Rivx Studios
News Thumb బోనాల పండుగకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు News Thumb తలకొండపల్లిలో ఉచిత హెల్మెట్ల పంపిణీ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడమే లక్ష్యం : దోర్నాల వెంకటేశ్వర్ రెడ్డి News Thumb రాబోయే పండుగలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసుల సూచనలు – ఫేక్ న్యూస్, రెచ్చగొట్టే పోస్టులపై కఠిన చర్యలు : జిల్లా ఎస్పి డి. జానకి News Thumb రూపారెడ్డి హత్య ఘటన పిల్లల ఆలోచనా విధానంపై సమాజానికి మోగించిన హెచ్చరిక గంట News Thumb తుమ్మ జంగమ్మ కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత News Thumb బదిలీపై వెళ్తున్న ఎస్సై వరప్రసాద్‌కు ఘన సన్మానం News Thumb ప్రిన్సిపాల్ రూపా రెడ్డి గారిపై జరిగిన దారుణ ఘటనను ఖండించిన TSSO రాష్ట్ర అధ్యక్షుడు M. లక్ష్మీ నివాస్ News Thumb పుస్తకాలు పట్టాల్సిన చేతులు. ప్రాణాలు తీసే దారిలోకి ఎందుకు వెళ్లాయి? News Thumb రైల్వే అభివృద్ధి పనుల వేగం పెంచండి: ఎంపీ డీకే అరుణ News Thumb మహబూబ్‌నగర్ జిల్లా పోలీసుల సమర్థ దర్యాప్తు మరో విజయం News Thumb మన్నెగూడలో చెస్ కప్‌–2026 పోటీలు News Thumb ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి News Thumb షాద్‌నగర్ డివిజన్‌లో నలుగురు ఎస్సైల బదిలీ ఒకేసారి బదిలీలు.. పోలీసు శాఖలో చర్చనీయాంశం News Thumb పాలిటెక్నిక్ విద్యా భవిష్యత్తు ఏమిటి..? సాంకేతిక విద్యాను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం News Thumb 25 రోజులుగా పైప్‌లైన్‌ పనులు.. కాలనీవాసులకు తప్పని అవస్థలు News Thumb సీనియర్ సిటిజన్ ఫోరం సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుంది: జిల్లా ఎస్పీ జానకి, ఐపిఎస్ News Thumb బ్రేకింగ్ క్రైమ్ న్యూస్: గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం.. క్రైమ్ సీన్‌ను పరిశీలించిన ఎస్పీ జానకి News Thumb బ్రేకింగ్ న్యూస్ 🚨 జడ్చర్లలో విషాదం.. బావిలో వ్యక్తి మృతదేహం లభ్యం News Thumb స్వచ్ఛ సేవే ధ్యేయం: నిస్వార్థ సమరయోధుడు 'జరుపు భాస్కర్' జీవిత కథ News Thumb తెలంగాణ బీజేపీలో కీలక మార్పుల ప్రచారం! రాష్ట్ర అధ్యక్ష పీఠంపై మళ్లీ బండి సంజయ్ పేరు? News Thumb బోనాల పండుగకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు News Thumb తలకొండపల్లిలో ఉచిత హెల్మెట్ల పంపిణీ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడమే లక్ష్యం : దోర్నాల వెంకటేశ్వర్ రెడ్డి News Thumb రాబోయే పండుగలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసుల సూచనలు – ఫేక్ న్యూస్, రెచ్చగొట్టే పోస్టులపై కఠిన చర్యలు : జిల్లా ఎస్పి డి. జానకి News Thumb రూపారెడ్డి హత్య ఘటన పిల్లల ఆలోచనా విధానంపై సమాజానికి మోగించిన హెచ్చరిక గంట News Thumb తుమ్మ జంగమ్మ కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత News Thumb బదిలీపై వెళ్తున్న ఎస్సై వరప్రసాద్‌కు ఘన సన్మానం News Thumb ప్రిన్సిపాల్ రూపా రెడ్డి గారిపై జరిగిన దారుణ ఘటనను ఖండించిన TSSO రాష్ట్ర అధ్యక్షుడు M. లక్ష్మీ నివాస్ News Thumb పుస్తకాలు పట్టాల్సిన చేతులు. ప్రాణాలు తీసే దారిలోకి ఎందుకు వెళ్లాయి? News Thumb రైల్వే అభివృద్ధి పనుల వేగం పెంచండి: ఎంపీ డీకే అరుణ News Thumb మహబూబ్‌నగర్ జిల్లా పోలీసుల సమర్థ దర్యాప్తు మరో విజయం News Thumb మన్నెగూడలో చెస్ కప్‌–2026 పోటీలు News Thumb ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి News Thumb షాద్‌నగర్ డివిజన్‌లో నలుగురు ఎస్సైల బదిలీ ఒకేసారి బదిలీలు.. పోలీసు శాఖలో చర్చనీయాంశం News Thumb పాలిటెక్నిక్ విద్యా భవిష్యత్తు ఏమిటి..? సాంకేతిక విద్యాను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం News Thumb 25 రోజులుగా పైప్‌లైన్‌ పనులు.. కాలనీవాసులకు తప్పని అవస్థలు News Thumb సీనియర్ సిటిజన్ ఫోరం సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుంది: జిల్లా ఎస్పీ జానకి, ఐపిఎస్ News Thumb బ్రేకింగ్ క్రైమ్ న్యూస్: గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం.. క్రైమ్ సీన్‌ను పరిశీలించిన ఎస్పీ జానకి News Thumb బ్రేకింగ్ న్యూస్ 🚨 జడ్చర్లలో విషాదం.. బావిలో వ్యక్తి మృతదేహం లభ్యం News Thumb స్వచ్ఛ సేవే ధ్యేయం: నిస్వార్థ సమరయోధుడు 'జరుపు భాస్కర్' జీవిత కథ News Thumb తెలంగాణ బీజేపీలో కీలక మార్పుల ప్రచారం! రాష్ట్ర అధ్యక్ష పీఠంపై మళ్లీ బండి సంజయ్ పేరు?
తాజా వార్తలు
బోనాల పండుగకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు - Rivx Studios
Telangana

బోనాల పండుగకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు

Published on August 23, 2026 at 9:30 AM

4,297 Views

News Image
Quick Summary:

బోనాల పండుగకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు

నవాబ్‌పేట్‌–యన్మంగండ్ల రోడ్డుకు మరమ్మతులు

బోనాల పండుగకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు

నవాబ్‌పేట్‌: నవాబ్‌పేట్‌–యన్మంగండ్ల మధ్య మట్టిరోడ్డు పూర్తిగా అస్తవ్యస్తంగా మారడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించారు. బోనాల పండుగ సందర్భంగా ఈ మార్గంలో రాకపోకలు పెరిగే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా శనివారం రోడ్డు మరమ్మతు పనులుj చేపట్టారు.

మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహ చారి, సర్పంచ్ గీతారాణి సుధాకర్ చారి, ఉపసర్పంచ్ హజహర్ అలీ వార్డు సభ్యులతో కలిసి రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చి, రాకపోకలకు అనుకూలంగా ఉండేలా మరమ్మతులు చేపట్టారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో వర్షాల సమయంలో మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, ముఖ్యంగా బోనాల ఉత్సవాలకు వెళ్లే భక్తులు ఇబ్బందులు పడకుండా తాత్కాలికంగా రహదారిని సరిచేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల సౌకర్యమే తమ పాలనకు ప్రధాన లక్ష్యమని, గ్రామంలో అవసరమైన చోట్ల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పండుగల సమయంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.

రోడ్డు మరమ్మతులతో ప్రయాణికులకు కొంతమేర ఇబ్బందులు తగ్గనున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. శాశ్వత పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడి రహదారి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మెండె శ్రీనివాస్, పుట్టి అంజయ్య, మల్లేష్ యాదవ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com