Thu, Aug 20, 2026
YouTube
Rivx Studios
News Thumb తుమ్మ జంగమ్మ కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత News Thumb బదిలీపై వెళ్తున్న ఎస్సై వరప్రసాద్‌కు ఘన సన్మానం News Thumb ప్రిన్సిపాల్ రూపా రెడ్డి గారిపై జరిగిన దారుణ ఘటనను ఖండించిన TSSO రాష్ట్ర అధ్యక్షుడు M. లక్ష్మీ నివాస్ News Thumb పుస్తకాలు పట్టాల్సిన చేతులు. ప్రాణాలు తీసే దారిలోకి ఎందుకు వెళ్లాయి? News Thumb రైల్వే అభివృద్ధి పనుల వేగం పెంచండి: ఎంపీ డీకే అరుణ News Thumb మహబూబ్‌నగర్ జిల్లా పోలీసుల సమర్థ దర్యాప్తు మరో విజయం News Thumb మన్నెగూడలో చెస్ కప్‌–2026 పోటీలు News Thumb ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి News Thumb షాద్‌నగర్ డివిజన్‌లో నలుగురు ఎస్సైల బదిలీ ఒకేసారి బదిలీలు.. పోలీసు శాఖలో చర్చనీయాంశం News Thumb పాలిటెక్నిక్ విద్యా భవిష్యత్తు ఏమిటి..? సాంకేతిక విద్యాను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం News Thumb 25 రోజులుగా పైప్‌లైన్‌ పనులు.. కాలనీవాసులకు తప్పని అవస్థలు News Thumb సీనియర్ సిటిజన్ ఫోరం సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుంది: జిల్లా ఎస్పీ జానకి, ఐపిఎస్ News Thumb బ్రేకింగ్ క్రైమ్ న్యూస్: గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం.. క్రైమ్ సీన్‌ను పరిశీలించిన ఎస్పీ జానకి News Thumb బ్రేకింగ్ న్యూస్ 🚨 జడ్చర్లలో విషాదం.. బావిలో వ్యక్తి మృతదేహం లభ్యం News Thumb స్వచ్ఛ సేవే ధ్యేయం: నిస్వార్థ సమరయోధుడు 'జరుపు భాస్కర్' జీవిత కథ News Thumb తెలంగాణ బీజేపీలో కీలక మార్పుల ప్రచారం! రాష్ట్ర అధ్యక్ష పీఠంపై మళ్లీ బండి సంజయ్ పేరు? News Thumb ప్రతి ఆరు నెలలకు ఒక ఆసుపత్రి.. ఏడాదిన్నరలో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు: సీఎం రేవంత్ రెడ్డి News Thumb బహుజన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 376వ జయంతి వేడుకలు ప్రత్యక్ష ప్రసారం 3TTV News Thumb ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులు News Thumb గీత, చేనేత కార్మికులకు సాచ్యురేషన్ స్థాయిలో పింఛన్లు: సీఎం రేవంత్ రెడ్డి News Thumb తుమ్మ జంగమ్మ కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత News Thumb బదిలీపై వెళ్తున్న ఎస్సై వరప్రసాద్‌కు ఘన సన్మానం News Thumb ప్రిన్సిపాల్ రూపా రెడ్డి గారిపై జరిగిన దారుణ ఘటనను ఖండించిన TSSO రాష్ట్ర అధ్యక్షుడు M. లక్ష్మీ నివాస్ News Thumb పుస్తకాలు పట్టాల్సిన చేతులు. ప్రాణాలు తీసే దారిలోకి ఎందుకు వెళ్లాయి? News Thumb రైల్వే అభివృద్ధి పనుల వేగం పెంచండి: ఎంపీ డీకే అరుణ News Thumb మహబూబ్‌నగర్ జిల్లా పోలీసుల సమర్థ దర్యాప్తు మరో విజయం News Thumb మన్నెగూడలో చెస్ కప్‌–2026 పోటీలు News Thumb ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి News Thumb షాద్‌నగర్ డివిజన్‌లో నలుగురు ఎస్సైల బదిలీ ఒకేసారి బదిలీలు.. పోలీసు శాఖలో చర్చనీయాంశం News Thumb పాలిటెక్నిక్ విద్యా భవిష్యత్తు ఏమిటి..? సాంకేతిక విద్యాను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం News Thumb 25 రోజులుగా పైప్‌లైన్‌ పనులు.. కాలనీవాసులకు తప్పని అవస్థలు News Thumb సీనియర్ సిటిజన్ ఫోరం సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుంది: జిల్లా ఎస్పీ జానకి, ఐపిఎస్ News Thumb బ్రేకింగ్ క్రైమ్ న్యూస్: గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం.. క్రైమ్ సీన్‌ను పరిశీలించిన ఎస్పీ జానకి News Thumb బ్రేకింగ్ న్యూస్ 🚨 జడ్చర్లలో విషాదం.. బావిలో వ్యక్తి మృతదేహం లభ్యం News Thumb స్వచ్ఛ సేవే ధ్యేయం: నిస్వార్థ సమరయోధుడు 'జరుపు భాస్కర్' జీవిత కథ News Thumb తెలంగాణ బీజేపీలో కీలక మార్పుల ప్రచారం! రాష్ట్ర అధ్యక్ష పీఠంపై మళ్లీ బండి సంజయ్ పేరు? News Thumb ప్రతి ఆరు నెలలకు ఒక ఆసుపత్రి.. ఏడాదిన్నరలో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు: సీఎం రేవంత్ రెడ్డి News Thumb బహుజన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 376వ జయంతి వేడుకలు ప్రత్యక్ష ప్రసారం 3TTV News Thumb ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులు News Thumb గీత, చేనేత కార్మికులకు సాచ్యురేషన్ స్థాయిలో పింఛన్లు: సీఎం రేవంత్ రెడ్డి
తాజా వార్తలు
తుమ్మ జంగమ్మ కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత - Rivx Studios
Telangana

తుమ్మ జంగమ్మ కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత

Published on August 20, 2026 at 4:50 PM

3,681 Views

News Image
Quick Summary:

తుమ్మ జంగమ్మ కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత

తుమ్మ జంగమ్మ కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత

తలకొండపల్లి/నవోదయం, ఆగస్టు 20: తల్లోజు ఆచారి అన్న గారి పిలుపు మేరకు తుమ్మ జంగమ్మ కుటుంబానికి చేయూతగా 50 కేజీల బియ్యాన్ని సహాయంగా అందజేశారు.

తలకొండపల్లి గ్రామపంచాయతీ 9వ వార్డు బీజేపీ మెంబర్ తిరుమణి అనూష–రవి గౌడ్ కుటుంబ సభ్యులకు ఈ బియ్యాన్ని అందజేశారు. తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన తుమ్మ జంగమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో, వారి దశదిన కార్యక్రమానికి కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో పోతుగంటి మహేష్ ద్వారా విషయం తెలుసుకుని ఈ సహాయాన్ని అందించినట్లు తెలిపారు.

కష్టకాలంలో బాధిత కుటుంబానికి తమ వంతు సహకారం అందించడం బాధ్యతగా భావిస్తున్నామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షుడు తుమ్మ శీను, సీనియర్ నాయకులు శాంతకుమారి, కటుమల యాదయ్య, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com